Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచేవుంటాయ్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (22:56 IST)
ఏపీలో డిసెంబర్‌ 31 వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది సర్కార్‌. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 31న అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచి వుంచేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ మేరకు మద్యం షాపులతో సహ, ఈవెంట్లు, బార్లు, రెస్టారెంట్లకు డిసెంబర్‌ 31 న అర్థరాత్రి వరకు ఓపెన్‌ చేసుకునేలా అనుమతులు ఇస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.
 
డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది తెలంగాణ సర్కార్‌. ఏదీ ఏమైనా.. అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఇటీవలే కేసీఆర్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ మద్యం షాపులకు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments