Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఖ‌రారు చేసిన 34 మంది అభ్యర్థులు వీళ్లే.!

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (09:18 IST)
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డంతో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల పేర్ల‌ను ఖ‌రారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు గండిపేట‌లోని గోల్కండ రిసార్ట్స్‌లో స‌మావేశ‌మైంది. క‌మిటీ మెంబ‌ర్స్ చ‌ర్చ‌ల అనంత‌రం మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను కమిటీ ప్రకటించింది. 
 
వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను మొదటి విడతగా 34 మంది పేర్లను ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ లిస్టును రాహుల్ గాంధీకి పంపించారు. రేపు కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది
 
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే:
సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
కార్తీక్‌రెడ్డి - రాజేంద్రనగర్‌
రేవంత్‌రెడ్డి - కొడంగల్‌
గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి
కొండా సురేఖ - పరకాల
పొన్నాల లక్ష్మయ్య - జనగామ
కూన శ్రీశైలంగౌడ్ ‌- కుత్బుల్లాపూర్‌
సుధీర్‌రెడ్డి - ఎల్బీనగర్‌
ప్రతాప్‌రెడ్డి - షాద్‌నగర్‌
షబ్బీర్‌ అలీ - కామారెడ్డి
సుదర్శన్‌రెడ్డి - బోదన్‌
శ్రీధర్‌బాబు - మంథని
మహేశ్వర్‌రెడ్డి - నిర్మల్‌
జీవన్‌రెడ్డి - జగిత్యాల
బలరాంనాయక్‌ - మహబూబాబాద్‌
దొంతుమాధవరెడ్డి - నర్సంపేట
గీతారెడ్డి - జహీరాబాద్‌
దామోదర రాజనర్సింహ - ఆందోల్‌
జానారెడ్డి - నాగార్జునసాగర్‌
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - హుజూర్‌నగర్‌
ఉత్తమ్‌ పద్మావతి - కోదాడ
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - నల్గొండ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు
సురేష్‌ షెట్కర్‌ - నారాయణ్‌ఖేడ్‌
రమేష్‌ రాథోడ్‌ - ఖానాపూర్‌
పొన్నం ప్రభాకర్‌ - కరీంనగర్‌
సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్‌
వంశీచందర్‌రెడ్డి - కల్వకుర్తి
డీకే అరుణ - గద్వాల
సంపత్‌ - ఆలంపూర్‌
ఆరేపల్లి మోహన్‌ - మానకొండూరు
చిన్నారెడ్డి - వనపర్తి
జగ్గారెడ్డి - సంగారెడ్డి
భట్టి విక్రమార్క - మధిర 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments