Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురం చక్కదిద్దమని వెళితే కామాంధుడిగా మారిన పోలీస్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (18:50 IST)
కాపురం చక్కదిద్దమని పోలీసు స్టేషనుకు వెళ్ళిన ఓ మహిళను కోరిక తీర్చమని వేధించాడు ఓ పోలీసు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి సస్పెండ్‌కు గురయ్యాడు.
 
నల్గొండ జిల్లా నకిరేకల్లు మండలం బోదుకగూడెంకు చెందని ఒక మహిళ భర్తతో మనస్పర్థలు రావడంతో అతనికి దూరంగా ఉంది. ఇద్దరు పిల్లలను భర్త దగ్గరే వదిలేసి ఒంటరిగా ఉంటోంది. కాపురం చక్కదిద్దాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
 
అక్కడ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే రఘు ఆమెపై కన్నేశాడు. ఆమె నెంబర్ తీసుకుని తరచూ ఫోన్ చేయడం ప్రారంభించాడు. న్యాయం చేస్తానంటూ మాటలు కలిపిన హెడ్ కానిస్టేబుల్ ఆ తరువాత తనలోని కాముడ్ని నిద్రలేపాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు.
 
ఫోన్‌లో బెదిరించే చర్యలకు దిగాడు. దీంతో బాధితురాలు తన పుట్టింటి వారికి విషయం చెప్పింది. నకిరేకల్‌లోని ప్రజాప్రతినిధిని బాధితులు ఆశ్రయించారు. రెండురోజుల క్రితం ఆ ప్రజాప్రతినిధి తన క్యాంప్ కార్యాలయానికి రఘును పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించాడు. హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం