Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగా హత్య

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (07:55 IST)
పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా హత్య చేసే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. నల్గొండ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాటి మీది గూడెం ఆవాస గ్రామంలో పట్టపగలే పగ పడగవిడిచింది. 
 
వెంకటయ్య అతని కొడుకు దాయాదుల తో భూమి విషయంలో తగాదా ఉంది. ఈ క్రమంలోనే పగతో రగిలి పోతున్న దాయాదులు వెంకటయ్య అతని కొడుకు పై కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి రోడ్డుపై రెండు గంటల పాటు రక్తం కారుతూ గాయాలతో విలవిలలాడుతూ కనిపించారు. ఇక ఈ ఘటనను స్థానికులు చూస్తూ ఉండిపోయారు తప్ప కనీసం అతనికి సహాయం కూడా అందించలేదు. చివరికి అతని ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments