Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో బీజేపీ - జనసేన పొత్తు పొడుస్తుందా? పవన్‌తో కిషన్ రెడ్డి భేటీ!

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (20:40 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార భారాస, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, భారాస పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది. ఇదే విషయంపై హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌తో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, మరో సీనియర్ నేత లక్ష్మణ్‌లు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
 
ఈ ఎన్నికల్లో తమ పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ జనసేన పార్టీ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో అధికారమే లక్ష్యంగా దూసుకెళుతున్న బీజేపీ.. ఏపీలోని మిత్రపార్టీ జనసేనను కలుపుకుని తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణాలో జనసేనతో ఉమ్మడి పోటీ గురించి బీజేపీ నేతలు బుధవారం ఆ పార్టీ అధినేత పవన్‌తో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అంశంపై వారంతా చర్చలు జరిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments