Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావతో మూడు రాత్రులు, పెళ్ళి చేసుకుని భర్తతో ఏడురోజుల కాపురం, ఆ తరువాత?

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:50 IST)
బావతో ప్రేమ. అయితే అతనంటే ఇష్టంలేని కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ యువతి బావకు దగ్గరైంది. బావతో శారీరకంగా కలిస్తే గర్భవతి అవుతుందని తనకు తెలుసు. అయినా మూడురాత్రులు అతనితోనే గడిపింది.
 
ఆ తరువాత పెద్దలు కుదుర్చుకున్న పెళ్ళి చేసుకుంది. సరిగ్గా వారం రోజులు భర్తతో కాపురం చేసింది. అప్పుడే ఆమెకు వాంతులు వచ్చాయి. భర్త షాకయ్యాడు. ఇంత తొందరగా ఎలా భార్య వాంతులు చేసుకుందో అర్థం కాలేదు. వైద్యురాలి దగ్గరకు తీసుకెళ్ళాడు. పరీక్ష చేసి అసలు విషయం చెప్పింది వైద్యురాలు.
 
ఆ తరువాత జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది భార్య. దీంతో లబోదిబోమంటూ భర్త పంచాయతీ పెట్టాడు. విడాకులు తీసుకుంటానని భార్యను తన తల్లిదండ్రుల ఇంటిలో వదిలి వెళ్ళిపోయాడు. ఇక బావను పెళ్ళి చేసుకుంటామని ఆ యువతి సంతోషపడింది. అయితే వారంరోజుల పాటు వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుని సంసారం చేసిన మరదలిని తాను పెళ్ళి చేసుకోనన్నాడు బావ. ఈ సంఘటన నానక్‌పూరాలో చోటు చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం