Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

పనోడితో రాసలీలల్లో మునిగిన భార్య, సి.సి.కెమెరాల్లో భర్తకు అడ్డంగా దొరికింది

Advertiesment
married woman
, గురువారం, 30 ఏప్రియల్ 2020 (22:06 IST)
అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేసేస్తున్నాయి. భర్త దూరంగా ఉండడమో లేకుంటే పెళ్ళికి ముందే వేరే వ్యక్తితో ప్రేమలో ఉండడమో..ఇలాంటి కారణాలతో చివరకు శారీరక సంబంధాలను కొనసాగిస్తూ విలువైన జీవితాలను అర్థాంతరంగా నాశనం చేసేసుకుంటున్నారు. 
 
నోయిడాకు చెందిన రింకీ కపూర్ అతని భర్త పంకజ్ స్థానికంగా వ్యాపారి. లాక్ డౌన్‌కు ముందు చంఢీ గడ్‌కు వెళ్ళాడు. అయితే అక్కడే చిక్కుకుపోయాడు. సరిహద్దులు దాటకూడదు కాబట్టి పంకజ్ అక్కడే ఉంటూ భార్య యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు.
 
ఫోన్లో ఎప్పుడూ భార్యతో మాట్లాడుతూ ఉండేవాడు. భార్య ఒంటరిగా ఇంట్లో ఉండటంతో పనివాడు రితేష్ త్యాగిని అక్కడే ఉండమని చెప్పాడు. ఇంటికి అవసరమైన సామగ్రిని తెచ్చి పెట్టి ఔట్ హౌస్‌లో పడుకోమని చెప్పాడు. యజమాని చెప్పడంతో రితేష్ అక్కడే ఉండేవాడు. 
 
అయితే రింకీకి ముందు నుంచి తాగుడు వ్యసనం ఉండేది. గతంలో భర్తతో కూడా కలిసి మద్యం తాగుతూ ఉండేది. రితేష్ ఔట్ అవుట్ హౌస్‌లో కూర్చుని ఎవరికీ తెలియకుండా కొనుక్కొచ్చిన మద్యంను తాగుతూ ఉండేవాడు.
 
దీన్ని గమనించిన రింకీ తనకూ మద్యం కావాలని కోరింది. దీంతో వారంరోజుల క్రితం మద్యం తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలా నాలుగురోజుల పాటు గడిచింది. సరిగ్గా రెండురోజుల క్రితం ఇద్దరూ కలిసి మద్యం మత్తులో శారీరక సంబంధం పెట్టుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి బయట ఉన్న ప్రాంతంలో చేతులు చేతులు పట్టుకుని తిరుగుతూ కనిపించారు.
 
సి.సి.కెమెరాను తన ఫోన్‌కు అనుసంబంధానం చేసుకున్న పంకజ్ నిన్న మధ్యాహ్నం ఆ వీడియోలను చూసి షాకయ్యాడు. వాటిని నోయిడాలోని తన బంధువులకు పంపాడు. పంకజ్ బంధువులు ఆమెను నిలదీయగా వారితోనే గొడవపడింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు నటించి పంకజ్ బంధువులు హింసిస్తున్నట్లు కేసు పెట్టింది. అయితే పంకజ్, ఆమె బంధువులు పనివాడితో కలిసి ఉన్న వీడియోలను బయటపెట్టగా పోలీసులు వారిని విడిచిపెట్టారు. అయితే తన భర్త నుంచి తనకు విడాకులు కావాలని పోలీసులకు తెలిపింది రింకీ.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో ఒకటో తారీఖా!...మాకొద్దు బాబోయ్ వలంటీర్లు