Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ కనెక్షన్ పేరుతో కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి చెరిశాడు...

Webdunia
గురువారం, 9 మే 2019 (09:32 IST)
గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ మహిళకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, వంట గ్యాస్ కనెక్షన్ కోసం ఓ మహిళ స్థానికంగా ఉండే కియోస్క్‌కు వెళ్లింది. అక్కడ ఆ మహిళకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 
 
తాను గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని ఆ మహిళకు ఆ వ్యక్తి నమ్మించాడు. ఆ తర్వాత కుచమాన్‌ నగరానికి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి మరొకరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
కాగా, వారు ఈ ఘోరాన్ని వీడియోలో రికార్డు చేశారు. యువతి ఫిర్యాదుతో నిందితులు ముఖేష్‌, కిషోర్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ సురేష్‌ కుమార్‌ సన్వరియా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం