నిత్యానంద ముంచేశాడు.. బండారం బయటపెడ్తా.. విదేశీ భక్తురాలు

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (11:03 IST)
నిత్యానందపై దొంగ బాబా అనే ముద్ర పడిపోయింది. ఓ వైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే... ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకుల్ని తన భక్తులుగా చేర్చుకుంటూ వ్యాపారం పెంచుకుంటున్నాడు. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా నిత్యానందను నమ్మి మోసపోయే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. 
 
తాజాగా ఫ్రాన్స్‌కి చెందిన మాజీ భక్తురాలు నిత్యానందపై కేసు పెట్టింది. తన దగ్గర నుంచీ నిత్యానంద రూ.2,85,18,800 కాజేశాడని కేసులో తెలిపింది. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది. నిత్యానందకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తానని చెప్తోంది. 
 
నిత్యానంద మోసాలన్నీ వెలుగులోకి తెస్తానని అంటోంది. ఒకప్పుడు నిత్యానంద గ్రూపులో ఉండి టాప్ రిక్రూటర్‌గా పనిచేసిన సారా లిండే ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిత్యానందపై నిప్పులు చెరుగుతోంది. అక్రమాలన్నీ బయటకు తెస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments