Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పతంజలి' కి కేంద్రం షాక్..!

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:00 IST)
కరోనాకు మందును మార్కెట్‌లోకి (కరోనిల్‌ )తీసుకువచ్చినట్లు ప్రకటించిన కొన్ని గంటలు కాకముందే.. పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ షాకిచ్చింది.

కొవిడ్‌ ఔషధ అంశంలో పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ వెంటనే వివరణ ఇవ్వాలని, వెంటనే ఔషధ అనుమతి పత్రాలను సమర్పించాలని కోరింది.

కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు తీసుకొచ్చినట్లు మీడియాలో ప్రకటించడాన్ని కేంద్రంతప్పుబట్టింది. పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చేవరకు మందులపై ప్రకటనలను నిలిపివేయాలని పతంజలికి సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్యాణ్‌రామ్‌ మెరుపు చిత్రం పాటలో పాల్గొన్న విజయశాంతి - తాజా అప్ డేట్

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా కవర్ పేజీలో అల్లు అర్జున్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments