Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలో సెలవుల వివరాలు ... ఏకంగా 12 రోజులు...

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (13:08 IST)
కొత్త యేడాది 2022లో బ్యాంకులకు అధిక సెలవు దినాలు వస్తున్నాయి. గత నెలలో అధిక సెలవులు వచ్చాయి. అలాగే, ఫిబ్రవరి నెలలోనూ ఈ సెలవుల సంఖ్య అధికంగానే ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అదేవిధంగా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో కూడా ఉన్నాయి. 
 
ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్ (గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి)
ఫిబ్రవరి 5 - సరస్వతి పూజ, బసంత్ పంచమి (అగర్తల, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకులు మూసివేస్తారు) 
ఫిబ్రవరి 6 - ఆదివారం 
ఫిబ్రవరి 12 - రెండో శనివారం 
ఫిబ్రవరి 13 - ఆదివారం 
ఫిబ్రవరి 15 - మొహమ్మద్ హజ్రత్ అలీ పుట్టినరోజు, ఇఫాల్, కాన్పూర్ మరియు లక్నోలో బ్యాంకులు మూసివేయబడతాయి) 
ఫిబ్రవరి 16 - గురు రవిదాస్ జయంతి (చండీగఢ్‌లో బ్యాంకులు మూసివేయబడ్డాయి) 
ఫిబ్రవరి 18 - డోల్జాత్రా (కోలకతాలో బ్యాంకులు మూసివేయబడ్డాయి) 
ఫిబ్రవరి 19 - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (ముంబై మరియు నాగ్‌పూర్‌లలో బ్యాంకులు మూసివేయబడ్డాయి) 
ఫిబ్రవరి 20 - ఆదివారం 
ఫిబ్రవరి 26 - నాలుగో శనివారం 
ఫిబ్రవరి 27 - ఆదివారం 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments