కారును ఢీకొన్న సైకిల్.. కారుకే డామేజ్.. ఎలా..? (video)

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (17:22 IST)
రెండు చక్రాలున్న సైకిల్ ఢీకొని కారు డామేజ్ అయ్యిందంటే నమ్ముతారా? ఇక లాభం లేదు.. నమ్మితీరాల్సిందే. ఇలాంటి ఘటన చైనాలో చోటుచేసుకుంది. అవును సైకిల్ ఢీకొనడంతో కారుకు ముందు భాగం బంపర్ డామేజ్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంకా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అయితే ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారని కొందరు అనుకోవచ్చు. కానీ నిజానికి సైకిల్ ఢీకొనడంతో కారుకు డామేజ్ అయ్యిందనడం ఖాయం. ఈ ప్రమాదంలో సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తికి స్వల్ప గాయాలు తగిలాయి. ఇక కారును డ్రైవింగ్ చేసిన వ్యక్తికి ఎలాంటి గాయాలు లేవు. మరి సైకిల్ ఢీకొని కారు డామేజ్ ఎలా అయ్యిందో ఈ వీడియోలో మీరూ చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments