Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో తుపాకులు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:02 IST)
అమెరికాలో కాల్పుల సంస్కృతి హెచ్చుమీరిపోతోంది. కొందరు దుర్మార్గులు అత్యంత విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా, పాఠశాలల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరుపుతున్నారు. దీంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం తుపాకులు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వానికి స్కూలు సేఫ్టీ ప్యానెల్ సూచన చేసింది. స్కూళ్లలో కాల్పులు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీచర్లతో సహా సిబ్బందికి ఆయుధాలివ్వాలని, అనుభవజ్ఞులను గార్డులుగా నియమించుకోవాలని సలహా ఇచ్చింది. 
 
గతేడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‍లో మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయారు. దీంతో వెపన్స్ విచ్చల విడి అమ్మకాలను అరికట్టాలంటూ ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్రెటరీ బెట్సీ దేవోస్‍ ఆధ్వర్యంలో ఫెడరల్‍ కమిషన్‍ ఆన్‍ సేఫ్టీప్యానెల్‍ను ఏర్పాటు చేసింది. స్కూల్‍ సేఫ్టీ ప్యానెల్‍ 180 పేజీల రిపోర్టును రూపొందించింది. 
 
తుపాకుల కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న కనీస వయసును పెంచాలనే డిమాండ్‍ను తిరస్కరించింది. కాల్పులు జరిపిన వారిలో చాలా మంది కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ నుంచి తుపాకులు దొంగిలించిన వారేనని చెప్పింది. కాల్పులు జరిగిన సమయంలో చాకచక్యంగా, వేగంగా ఎదుర్కొనేందుకు టీచర్లకు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments