Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కై వాచర్​లకు గుడ్​ న్యూస్: ఆకాశంలో అద్భుతం

Webdunia
బుధవారం, 27 జులై 2022 (18:06 IST)
స్కై వాచర్​లకు గుడ్​ న్యూస్​ తీసుకొచ్చింది నాసా. పెర్సీడ్​ ఉల్కాపాతం ఈ ఏడాది అత్యంత అద్భుతంగా కనిపించబోతున్నట్టు నాసా పేర్కొంది. ఇది జులై, ఆగస్టు నెలల మధ్య ఏర్పడుతుందని స్పేస్​ సైంటిస్టులు చెప్తున్నారు. 
 
ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన కాస్మిక్ లైట్ షోగా ఇది ఉంటుందని టాక్. ప్రతి సంవత్సరం భూమి జులై 17 నుంచి ఆగస్టు 24 తేదీల మధ్య కామెట్​ స్విఫ్ట్​ టటిల్​ (Comet Swift-Tuttle ) మార్గంలో వెళ్తుంది.
 
ఆ సమయంలో భూమి దట్టమైన, ధూళి ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అంటే.. దాదాపు ఆగస్టు 11, 12 తేదీల వరకు ఇట్లాంటి పెర్సీడ్​ ఉల్కాపాతం కనిపించే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments