టైటానిక్‌ను ఒకరకమైన బ్యాక్టీరియా తినేస్తుందట..!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (10:40 IST)
టైటానిక్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి ప్రపంచ యుద్ధం సమయంలో అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రయాణం చేయడానికి ఈ షిప్‌ను తయారు చేశారు. అప్పట్లో ఇది భారీ షిప్‌గా పేరు తెచ్చుకుంది. 
 
అయితే 1912 నవంబర్‌ 14న సముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ మార్గమధ్యంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని, సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటన తర్వాత హాలీవుడ్‌లో టైటానిక్‌ పేరుతోనే ఫేమస్ ప్రేమ కథా చిత్రం కూడా తెరకెక్కింది. అయితే సముద్ర అడుగున్న ఈ షిప్‌.. మరికొన్ని ఏళ్లే కనిపించనుంది.
 
109 ఏళ్లు దాటినా ఆ ఓడ అవశేషాలు నేటికీ నీళ్లల్లో పదిలంగానే ఉన్నాయి. అయితే మరికొన్ని ఏళ్లల్లో అవి కనిపించవని పరిశోధకులు అంటున్నారు. ఒకరకమైన బ్యాక్టీరియా టైటానిక్‌ అవశేషాలను వేగంగా తినేస్తోందని, మరో 12ఏళ్లల్లో టైటానిక్‌ అని చెప్పుకోవడానికి నీళ్లల్లో ఒక్క ముక్క కూడా లదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
 
అయితే ఇన్ని సంవత్సరాలు సముద్ర గర్భంలో ఉన్న ఈ షిప్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే టైటానిక్‌కి సంబంధించిన లోహ భాగాలను దెబ్బతింటున్నాయని తెలిపారు. ఇలాగే ఉంటే మరో 12ఏళ్లలో టైటానిక్ ఆనవాళ్లు కనుమరుగవుతాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments