Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లం అంత మేలు చేస్తుందా?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (19:25 IST)
పంచదారకు బదులు బెల్లంను తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది. రోజూ బెల్లం తింటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. 
 
కండరాల నిర్మాణం సరవుతుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతిలో ఉంటుంది. ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్స్, జింక్, సెలెనియం లాంటి ఖనిజాలుంటాయి. ఇవి సూక్ష్మక్రిముల ద్వారా శరీరానికి జరిగే హానిని అరికడతాయి. ఇన్ఫెక్షన్ల నుంచీ శరీరాన్ని కాపాడతాయి.
 
బెల్లంలో అధిక సంఖ్యలో ఉండే పోషకాలు... పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను దూరం చేస్తాయి. పీరియడ్స్ తర్వాత అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు రోజూ కొద్ది మొత్తంలో బెల్లం తీసుకుంటే మంచిదే. బెల్లం నుంచీ విడుదలయ్యే ఎండోర్ఫిన్స్, శరీరానికి నొప్పుల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments