Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవితకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: సిక్కా చంద్ర శేఖర్

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (17:00 IST)
లండన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఎన్నారై తెరాస యూకే సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్ర శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలుపుతూ... ప్రజా నాయకురాలైన కవిత గారికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన తెరాస పార్టీ అధినేత కెసిఆర్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. 
 
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి, ఎంపీగా రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి సేవలందించారని, అటు జాగృతి అధ్యక్షురాలిగా - తెలంగాణ ఆడబిడ్డగా మన సంస్కృతి సంప్రదాయాలని విశ్వవ్యాప్తం చేసారని, ఇటువంటి గొప్ప నాయకురాలు అనునిత్యం ప్రజల్లో ఉండాలనే సంకల్పంతో కెసిఆర్ గారు వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో అటు క్షేత్రస్థాయిలోనే కాకుండా ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యకర్తల్లో ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపారని, ప్రవాసులందరి పక్షాన కృతఙ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా బాధ్యతగా ఓటేసి కవిత గారిని గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments