Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ల ఆశ చూపి చిన్నారులకు వేధింపులు.. ట్యూషన్ టీచర్ తండ్రి అరెస్టు

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (09:20 IST)
చదువుకోవడానికి ట్యూషన్‌కు వచ్చే చిన్నారులకు టిక్కెట్ల ఆశ చూపి లైంగిగ వేధింపులకు పాల్పడుతూ వచ్చిన ట్యూషన్ టీచర్ తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దుర్గ్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఉపాధ్యాయురాలు తన ఇంట్లో సాయంత్రం వేళలో ట్యూషన్ చెబుతోంది. దీంతో చుట్టుపక్కల వారు తమ పిల్లలను ఆమె వద్దకు ట్యూషన్‌కు పంపిస్తున్నారు. 
 
అయితే, ఆ టీజచర్ ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఆమె తండ్రి ఆ చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 11, 12 యేళ్ళ వయస్సున్న బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి వారిని వేధించసాగాడు. దీంతో బాధిత బాలికలు తమ సమస్యను తల్లిదండ్రులకు చెప్పారు. 
 
ఒకసారి ట్యూషన్ టీచర్‌ తండ్రికి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోకుండా, మరింతగా వేధింపులకు పాల్పడసాగాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments