Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెర్హంపూర్ సెక్స్‌ రాకెట్‌.. 12మంది విటులు అరెస్ట్

Advertiesment
sex racket
, బుధవారం, 2 నవంబరు 2022 (10:12 IST)
బెర్హంపూర్ నగరంలో సెక్స్‌ రాకెట్‌ను ఎస్పీ శరవన్‌ వివేక్‌ భగ్నం చేశారు. గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పక్కా సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో మఫ్టీలో దాడి చేశారు. ఈ సెక్స్ రాకెట్‌లో 12మంది విటులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఎస్పీ శరవన్ మాట్లాడుతూ.. సోమవారం అర్ధరాత్రి తానే స్వయంగా మఫ్టీలో తులసీ గెస్ట్‌హౌస్‌(లాడ్జి) వద్దకు చేరుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రంపై దాడి చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు 12మంది నిందితులు పట్టుబడగా, అందరినీ అరెస్ట్‌ చేసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. లాడ్జి యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం - ఏపీలో విస్తారంగా వర్షాలు