నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు..

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (16:18 IST)
Virat Kohli
భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ కోహ్లి వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొడుతున్నాడు. వన్డేలు, టెస్టుల్లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ ఇప్పుడు తన విజయాల కిరీటంలో మరో మైలురాయిని చేర్చాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు అతనికి 500వ అంతర్జాతీయ టెస్టు. 
 
ఈ మైలురాయిని సాధించిన 10వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 87 పరుగులతో మైదానంలో ఉన్న కోహ్లి.. తన ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగెడుతూ పరుగులు జోడిస్తున్నాడు. 
 
రెండు పరుగులకే డైవ్ చేయగా వెస్టిండీస్ వికెట్ కీపర్ కోహ్లీని ప్రశంసించాడు. "నువ్వు ఇంత వేగంగా పరిగెడుతూ పరుగులు దోచేస్తున్నావు.. అది కూడా 2012 నుంచి" అంటూ కోహ్లి నవ్వుతూ అతని ప్రశంసలు అందుకున్నాడు.
 
విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా జోరు కనబరుస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 288 పరుగులు సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments