Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 4,870 కేసులు

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (21:37 IST)
ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యాలో కోవిడ్ విలయతాండవం చేస్తోంది. రష్యాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతుండడంతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో రష్యాలో 4,870 కరోనా కేసులు నమోదు కాగా.. 90 మంది వ్యాధి బారిన పడి మరణించారు. 
 
గురువారం నాటికి దేశంలో 222,304 మంది కరోనా సోకి దవాఖానల్లో చికిత్స పొందుతుండగా దేశవ్యాప్తంగా 33.8 మిలియన్లకు పైగా పరీక్షలు చేశామని రష్యా వినియోగదారుల హక్కులు, మానవ శ్రేయస్సు శాఖ శుక్రవారం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.
 
ఇకపోతే... రష్యాలో కరోనా కేసుల సంఖ్య 946,976కు చేరుకుంది. ఇప్పటివరకు 16,189 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 5,817 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు 761,330 మంది రికవర్‌ అయినట్లు ఆ దేశ అధికార ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments