Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన.. వార్తా పత్రికలను వుంచితే..?

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (22:09 IST)
ఫ్రిజ్ నుంచి చాలాసార్లు వాసన రావడం సహజమే. ఫ్రిజ్ గేట్ తెరిచినప్పుడు ఎక్కువ సమయం వాసన ఉన్నట్లైతే.. వెంటనే ఈ కింది చిట్కాలు పాటించాలి. చాలారోజుల పాటు ఆహారాన్ని, ఇతరత్రా ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో వుంచకుండా చూసుకోవాలి. కుళ్లిన వస్తువుల వాసన ఇతర వస్తువుల వాసనతో కలిపి దుర్వాసనను వ్యాపిస్తాయి.

తరచుగా కొన్ని ఆహారాలను ఫ్రిజ్‌లో చాలా రోజుల పాటు వుంచడం సరికాదు. ఇదే ఫ్రిజ్ వాసనకు కూడా కారణమవుతుంది. కానీ కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఎలాగంటే..?
 
1. ఫ్రిజ్‌లో సోడా ఉంచండి..
ఫ్రిజ్ నుండి నిరంతర వాసన ఉంటే, బేకింగ్ సోడా తీసుకొని ఒక గిన్నెలో ఉంచండి. వాసన ఉండదు.
 
2. పిప్పరమెంటు రసం
పిప్పరమింట్ వాసన తగ్గించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. అందుచేత పుదీనాను ఫ్రిజ్‌లోని కుండలో ఉంచవచ్చు లేదా ఫ్రిజ్‌ను శుభ్రపరిచేటప్పుడు రసం ఉపయోగించవచ్చు. అదేవిధంగా, నారింజ రసం కూడా ఉపయోగించవచ్చు.
 
3. కాఫీ బీన్స్
కాఫీ బీన్స్‌కు ఫ్రిజ్‌లో దుర్వాసనను దూరం చేస్తాయి. బీన్స్‌ను ఒక గిన్నెలో తీసుకొని ఫ్రిజ్ లో ఉంచవచ్చు, ఇది మీ ఫ్రిజ్ నుండి వాసనను తొలగిస్తుంది. మరియు కాఫీ వాసన ఫ్రిజ్‌లో వస్తుంది.
 
4. ఫ్రిజ్‌లో పేపర్ 
మీరు ఫ్రిజ్‌లో వాసనతో ఇబ్బంది పడుతుంటే, కాగితపు కట్టను ఫ్రిజ్‌లో ఉంచండి. వార్తాపత్రిక వాసన సులభంగా గ్రహించబడుతుంది.
 
5. నిమ్మకాయ
అవును, వాసనలు తొలగించడానికి నిమ్మకాయను కూడా ఉపయోగిస్తారు. నిమ్మకాయలోని పుల్లని వాసన ఫ్రిజ్ నుండి దుర్వాసనను సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయను సగానికి కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇది దుర్వాసనను దూరం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments