Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిమరుపుని రానివ్వని రొయ్యలు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (21:30 IST)
మాంసాహారాలన్నింటిలోకెల్లా రొయ్యల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు రొయ్యలను తినడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఒక పెద్ద రొయ్యలో రెండు గ్రాముల కొవ్వు , 30 గ్రాముల ప్రోటీను 125 మిల్లీ గ్రాముల ఖనిజాలు లభిస్తాయి. ఇవి రుచికరంగాఉంటాయి కదా అని నూనె ఎక్కువగా వేసిన వేపుళ్లను తినకూడదు. తక్కువ నూనెతో వండుకుని తినొచ్చు.
 
రొయ్యలంత బలవర్థకమైన ఆహారం మరొకటి లేదని ఓ సర్వేలో తేలింది. అంతేకాకుండా ఇవి త్వరగా జీర్ణమవుతాయి. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.
 
రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది. రొయ్యల్లోని సెలీనియమ్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. రక్త సరఫరాకు అడ్డుపడే కొవ్వును తొలగిస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments