Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ అమ్మాయిలను ఎత్తుకెళుతున్న రష్యా సైన్యం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (12:49 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. మంగళవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ సేనలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థులు అక్కడ నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వీరి తరలింపునకు కేంద్ర ప్రత్యేక ప్రణాళికను ఖరారు చేసినప్పటికీ ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనికులు భారతీయ విద్యార్థులు, పౌరులను చిత్రహింసలు పెడుతున్నారు. 
 
ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు పొరుగుదేశాలైన పోలాండ్, రొమేనియా వంటి దేశాల సరిహద్దుల వద్దకు చేరుకుంటున్న భారతీయ విద్యార్థినులను రష్యా సైనికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తమ స్నేహితులపై రష్యా సైనికులు కాల్పులు జరిపారని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అలాగే, మరికొందరు యువతులను రష్యా సైనికులు గుర్తు తెలియని ప్రాంతానికి ఎత్తుకెళ్లారని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన ఓ యువతి బోరున విలపిస్తూ పేర్కొంది. 
 
"ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భారత సైన్యాన్ని ఇక్కడికి పంపించి మమ్మల్ని కాపాడండి" అంటూ ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, దాన్ని కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ వాద్రా షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments