Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి తేజ్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ లేదుః నిర్మాత అల్లు అరవింద్

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (14:21 IST)
Allu Arvind,
'రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. చాలా క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యుల దగ్గర మాట్లాడి మీ దగ్గర ఈ మాట చెబుతున్నాను సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు అవసరం లేదు. మీకు డాక్టర్ల హెల్త్ బులిటెన్ కావాలంటే వస్తుంది. తలకు గానీ శరీరంలో మారెక్కడా ఇంటర్నల్ బ్లీడింగ్ లేవని వైద్యులు తెలిపారు. జనరల్ వార్డుకు తీసుకొస్తారని సాధారణంగా మాట్లాడతాడని వైద్యులు నాతో చెప్పారు. మీడియాలో ఏవేవో వార్తలు రాకుండా ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి చెప్పాలి కాబట్టి.. నేను చెప్తున్నాను. మళ్లీ చెప్తున్నాను సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు..'' అని శ‌నివారంనాడు అపోలో దగ్గర మీడియాతో తెలిపారు అల్లు అరవింద్.
 
సాయిధ‌ర‌మ్‌తేజ్‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న డాక్ట‌ర్లు వీరే. 
అపోలో హాస్పిటల్ వైద్యులు. 
డాక్టర్ అలోక్ రంజాన్ న్యూరోసర్జరీ  
డాక్టర్ సుబ్బారెడ్డి క్రిటికల్ కేర్
డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్ పాలమనాలకిస్ట్
డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి ఆర్థోపెడిక్స
సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇవ్వనున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments