Webdunia - Bharat's app for daily news and videos

Install App

'టాప్‌ టక్కర్‌' ఆల్బమ్‌ కోసం ఆడిపాడిన రష్మిక.. పారితోషికంపై ఏం చెప్పిందంటే?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (15:34 IST)
Rashmika
ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలకంటే ముందే బాలీవుడ్‌ ప్రేక్షకుల మది దోచేయడం కోసం రష్మిక ఓ హిందీ ఆల్బమ్‌లో భాగమయ్యారు. 
 
ప్రముఖ పాప్‌ సింగర్‌ బాద్‌షా, యువన్‌ శంకర్‌ రాజా, రష్మిక కలిసి.. 'టాప్‌ టక్కర్‌' ఆల్బమ్‌ కోసం ఆడిపాడారు. తాజాగా ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రష్మిక డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
 
ఇకపోతే.. ఈ మధ్యనే ఈ బ్యూటీ ఒక సినిమా కోసం రూ.1.5 కోట్ల రెమ్యూనరేషన్‌ను తీసుకుందట. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ రెమ్యూనరేషన్‌ను కాస్త రౌండ్ ఫిగర్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ చిన్నదాని రాబోయే సినిమాలకు మొత్తంగా 2 కోట్ల రెమ్యూనరేషన్‌ను తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. 
Rashmika Mandanna
 
ఇక ఈ విషయం కాస్త రష్మిక వరకు చేరింది. ఇంకేముంది ఈ చిన్నది కూడా తన రెమ్యూనరేషన్ ఓ రేంజ్‌లో స్పందించింది. నాపై వస్తున్న ఈ గాసిప్స్ నిజమైతే బాగున్ను. నాక్కుడా 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవాలని ఆశగా ఉంది.
 
అది వీలైనంత తొందరగా నిజం కావాలని కోరుకుంటున్నాను. వీటితో పాటుగా .. రెమ్యూనరేషన్ గాసిప్స్ ఇంకా హైరేంజ్‌కు వెళ్లానని కోరుకుంటున్నానని తన మనసులోని మాటలను రష్మిక మందాన బయటపెట్టేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments