Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్లర్ నేప‌థ్యంలో రాజా గౌతమ్ న‌టించిన బ్రేక్ అవుట్

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (13:01 IST)
Raja Gautham
దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న చిత్రం  బ్రేక్ అవుట్. సర్వైవల్ థ్రిల్లర్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కిటికీ నుండి బయటికి చూస్తూ బిగ్గరిగా అరుస్తన్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ క్యురియాసిటీని పెంచింది. 
 
అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై  రూపొందుతోన్న ఈ సినిమాలో చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జోన్స్ రూపర్ట్ సంగీతం సమకూరుస్తున్నారు.  ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు 
 
నటీనటులు ; రాజా గౌతమ్, చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి
టెక్నికల్ టీమ్ :  దర్శకత్వం : సుబ్బు చెరుకూరి, బ్యానర్ : అనిల్ మోదుగ ఫిలిమ్స్, నిర్మాత : అనిల్ మోదుగ, కెమెరా- మోహన్ చారీ, సంగీతం : జోన్స్ రూపర్ట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments