Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృతిశెట్టిలో దీపికా ప‌దుకొనేను చూసుకున్న నిర్మాత‌

ఉప్పెన 200 కోట్లు క‌లెక్ష‌న్ల్ చేస్తుందని తీర్పు

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:08 IST)
Kritisetty, upeena actress
`ఉప్పెన‌` సినిమా ద్వారా వెలుగులోకి వ‌చ్చిన క‌న్న‌డ న‌టి కృతిశెట్టి. 209లో స‌రిగ‌మ‌తో న‌టిగా ప‌రిచ‌యం అయిన ఈమె భ‌ర‌త‌నాట్యంలోకూడా ప్ర‌వీణురాలు. ఉప్పెన‌లో ఈమె న‌ట‌న‌చూసి అంద‌రూ ముగ్థుల‌య్యారు. కానీ ఒక నిర్మాత‌మాత్రం బాలీవుడ్ నుంచి వ‌చ్చిన దీపికా ప‌డొకునేగా పోల్చాడు. మేక‌ప్ లేకుండా న‌టించ‌డంతోపాటు ఆమెను చూస్తుంటే న‌న్ను నేను మ‌ర్చిపోయాన‌ని అంటున్నాడు. మ‌రి ఆయన మాట్ల‌లో విందాం. ఆయ‌నే  ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్‌. 
 
``ఉప్పెన‌` చూశాక ద‌ర్శ‌కుడిని అభినంద‌లేక‌పోయా. హీరో మేకప్ లేకుండా న్యాచురల్ గా నటించి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చూపించాడు..హీరోయిన్ ఎమోషన్స్ ఫర్ఫార్మెన్స్ చూస్తుంటే మరో దీపికా పదుకొనే వచ్చినట్లు ఉంది.ప్రేమ పేరుతో వచ్చిన ఎన్నో సినిమాల క్లైమాక్స్ స్యాడ్ ఎండింగ్ తో ముగించాయి. కానీ ఈ సినిమా క్లైమాక్స్ చూసిన చూసిన ప్రేక్షకులకు రియల్ లైఫ్ లో ప్రేమపై మరింత గౌరవం పెంచేలా చేసింది. థియేటర్లలో చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాల క్లైమాక్స్ సీన్స్ లకు ప్రేక్షకులు ఇంత రెస్పాన్స్ అవుతారో  ఈ మూవీలోని క్లైమాక్స్ కు అంత రెస్పాన్స్ కావడం గొప్ప విశేషం ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని దాంట్లో సందేహం లేదు.ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి పాన్ ఇండియా ఫిల్మ్ అయ్యేలా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments