నాగచైతన్య- సమంత మళ్లీ జతకట్టనున్నారా?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (19:02 IST)
ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు నాగచైతన్య- సమంత. ఈ జంట మరో ప్రాజెక్టుతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారన్న వార్త టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
 
కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో నాగార్జున, రమ్యకృష్ణ కాంబోలో రాబోతున్న చిత్రం బంగార్రాజు..లాక్ డౌన్ ముగిసిన తర్వాత సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. 
 
కథ విన్న తర్వాత ఈ ప్రాజెక్టులో నటించేందుకు చైతూ-సామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్‌. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు చైతూ. షూటింగ్ దశలో ఉందీ సినిమా.
 
శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో చేస్తున్న లవ్ స్టోరీ చిత్రం విడుదల కావాల్సి ఉంది. మరోవైపు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో నటించనుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేయబోతున్న శాకుంతలం చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments