Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్ ఔట్... చిరంజీవి సరసన గోవా బ్యూటీ....?

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:23 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". వచ్చే నెల 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకురానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థపై నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్ర తారాగాణం నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. 
 
ఇదిలావుంటే, చిరంజీవి తన 152వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో చేయనున్నారు. సామాజిక ఇతివృత్తంతో నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్ల కోసం వేట సాగించారు. ఈ వేటలో అనుష్క, శృతిహాసన్, ఐశ్వర్యా రాయ్ ఇలా అనేక మంది పేర్లను పరిశీలించారు. అయితే, ఇపుడు తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పేరు తెరపైకి వచ్చింది. 
 
మెగా కాంపౌండ్‌లోకి ఇల్లీ బేబీ ప్రవేశిస్తుందని, చిరంజీవితో కలిసి కాలు కదుపుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అయితే, మెగా కాంపౌండ్ నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి వుంది. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస చిత్రాలు చేసిన ఇలియానా కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంది. ర‌వితేజ చిత్రం "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని"తో తెలుగు తెర‌కి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అలాగే, తన ఇంగ్లీష్ ప్రియుడుతో విడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments