దెబ్బేసిన ఎన్టీఆర్ బయోపిక్... క్రిష్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:50 IST)
నంద‌మూరి బాల‌కృష్ణ‌తో జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు చిత్రం రిలీజైంది. మ‌రి.. క్రిష్ త‌దుప‌రి చిత్రాన్ని ఎవ‌రితో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. అయితే... ఇటీవ‌ల క్రిష్ అఖిల్‌తో సినిమా చేయ‌నున్నాడు అంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని క్రిష్ ఖండించాడు. క్రిష్ నెక్ట్స్ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... బాహుబ‌లి నిర్మాత‌లైన‌ శోభు యార్ల‌గ‌డ్డ‌, దేవినేని ప్ర‌సాద్‌ల‌తో క్రిష్ సినిమా చేయ‌నున్నాడ‌ట‌. 
 
క్రిష్ ద‌గ్గ‌ర రెండుమూడు క‌థ‌లు రెడీగా ఉన్నాయ‌ట‌. వీటిలో ఏ క‌థ‌తో సినిమా చేయ‌నున్నాడు అనేది ఇంకా ఫైన‌ల్ కాలేద‌ట‌. అలాగే త‌న బ్యాన‌ర్లో కూడా ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడ‌ట‌. ఇందులో ఏది ముందు చేస్తాడు..? పెద్ద హీరోతో చేస్తాడా..? కొత్త వాళ్ల‌తో చేస్తాడా..?  అనేది తెలియాల్సివుంది. క‌థ‌ను బ‌ట్టే క‌థానాయ‌కుడిని ఎంచుకుంటాడు. మ‌రి... ఏ క‌థానాయ‌కుడిని ఎంచుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments