''విశ్వాసం'' తెలుగు ట్రైలర్ అదిరింది.. జగపతిబాబు పవర్‌ఫుల్‌గా (వీడియో)

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:27 IST)
తమిళ స్టార్ హీరో అజిత్, నయనతార జంటగా నటించిన ''విశ్వాసం'' సినిమా తమిళనాట సంక్రాంతికి విడుదలై దుమ్మురేపింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ అసోషియేషన్‌తో ఎన్‌.ఎన్‌.ఆర్‌ ఫిలింస్‌ పతాకంపై ఆర్‌.నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జగపతిబాబు పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. 
 
డబ్బింగ్ పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని మార్చి ఒకటో తేదీన విడుదలయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అజిత్‌, శివ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో బ్లాక్‌ బస్టర్‌ ఇదని నాగేశ్వర రావు అన్నారు. 
 
ఎందరో నిర్మాతలు పోటీ ఉన్నా ఫ్యాన్సీ ఆఫర్‌తో తెలుగు హక్కులను దక్కించుకున్నానని.. యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని తెలిపారు. ఇకపోతే.. ఈ చిత్రానికి ఎడిటర్‌: రూబెన్‌, సంగీతం: డి.ఇమాన్‌, సినిమాటోగ్రఫీ: వెట్రి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments