Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నిజమైన సైరాకు సెల్యూట్..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:50 IST)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ''సైరా'' టీమ్ ఆయన ఫోటోను విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్నారు.
 
ఇప్పటికే సైరా చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. కీలక ఘట్టాలను తెరకెక్కించారు. ప్రస్తుతం క్లైమాక్స్‌పై చిత్ర బృందం దృష్టి పెట్టిందంటూ దర్శకుడు ట్వీట్ చేశారు. సైరా రియల్ హీరోకు తమ సెల్యూట్ అంటూ కామెంట్ చేశారు. అలాగే ఆయన ఫోటోను కూడా జతచేశారు. 
 
ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. సినిమాను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని నిర్మాత రామ్‌చరణ్‌ చిత్ర బృందానికి సూచించారట. దీంతో ఈ సినిమాను ఆగస్టు నాటికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా సైరా రియల్ ఫోటోను ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శివరాత్రితో మహా కుంభమేళా ముగింపు.. స్మార్ట్‌ఫోన్‌ను మూడుసార్లు గంగానదిలో ముంచింది...

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?

మీ బండికి రూ. 100కి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంకులోకి రూ.90 ఆయిల్, 11 నెలల్లో రూ. 2 కోట్లు మోసం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments