Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార పెళ్లి...! ఎప్పుడు?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (12:06 IST)
ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో కూడా న‌య‌న‌తార పెళ్లిపై వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. న‌య‌న్ పెళ్లి టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌‌గా చ‌క్రం తిప్పుతుంది. ఇంకా చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఈమే.
 
నయన్ కొందరితో ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లి విఫలమైంది. కాని ఇప్పుడు ఈమె పెళ్లిపై కూడా క్లారిటీ వ‌చ్చేస్తుంది. త్వ‌ర‌లోనే విఘ్నేష్ శివ‌న్‌తో నిశ్చితార్థానికి సిద్ధ‌మ‌వుతుంది న‌య‌న‌తార‌.
 
దర్శకుడు విఘ్నేశ్ శివన్‌‌‌తో కథానాయిక నయనతార ప్రేమ ముదిరి పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట,  డిసెంబరులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇరు కుటుంబాల అంగీకారంతోనే త్వ‌ర‌లోనే ఈ జంట అఫీషియ‌ల్ జోడీ కావ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తుంది. పైగా, వీరి వివాహం ఇండియాలో కాకుండా విదేశాల్లో జరుగుతుందని కోలీవుడ్ సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో విడిపోయింది.. అక్రమ సంబంధం పెట్టుకుంది.. సుపారీ ఇచ్చి హత్య చేయించారు...

చిట్టిరెడ్డీ... మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో: కిరణ్ రాయల్

బీటెక్ బంగారు బాతుగుడ్డు కాదు, 6 నెలలకే ఔట్: 700 మందిని ఇన్ఫోసిస్ ఊస్టింగ్

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ.. ప్రజలు చికెన్ తినొద్దు..

ఫిబ్రవరి 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments