Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ అరెస్టు? 32 మంది కూడా..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (09:40 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అయిన నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నవీన్ రెడ్డి కంపెనీలో పనిచేసే 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు. వీరి కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డిని అరెస్టుచేశారు. 
 
మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే, శనివారం ఈ కేసుతో సంబంధం ఉన్న 32 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దాడికి పాల్పడిన వారందూ మిస్టర్ టీ పాయింట్‌లలో పని చేసే సిబ్బంది కావడం గమనార్హం. అరెస్టు చేసిన వారిందరినీ ఇబ్రహీంపట్నం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారికి జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో  వారందరినీ చర్లపల్లి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments