Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వాలా గుత్తాకు పీవీ సింధు మద్దతు... వారందరికీ అభినందనలు...

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (13:05 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న #మీటూ ఉద్యమానికి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మద్దతు పలికింది. న్యూఢిల్లీలో జరిగిన వొడాఫోన్ సఖి సేవల ప్రారంభోత్సవంగా సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమపై జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా బయటపెడుతున్నందుకు వారికి అభినందనలు. ఈ సమయంలో వారిని గౌరవించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందని చెప్పుకొచ్చింది.
 
అలాగే, బ్యాడ్మింటన్ మాజీ డబుల్స్ షట్లర్ గుత్తా జ్వాల మానసిక వేధింపులు చేసిన క్రీడాకారుడు తన కెరీర్ ముగింపునకు కారణమయ్యాడని ఆరోపించింది. ఆమెకు కూడా పీవీ సింధు మద్దతు తెలిపింది. అదేసమయంలో తనపై ఎవరూ వేధింపులకు పాల్పడలేదని, మానసిక వేధింపులకు గురైన గుత్తా జ్వాలకు మద్దతు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

ఆపరేషన్ సిందూర్‌పై ప్రచారం - సౌదీకి అసదుద్దీన్ ఓవైసీ.. అమెరికాకు శశిథరూర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం