సువర్ణ పొడి కలిపిన నీటితో శివునికి అభిషేకం చేస్తే?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:44 IST)
శివలింగాలను పూజించడం వలన, అనేకరకాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఆ దేవదేవుడికి జరిపే అభిషేక ద్రవ్యాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సువర్ణ జలం'తో చేయబడే అభిషేకం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. 
 
కొద్దిగా సువర్ణ పొడి వేయబడిన జలంతో పరమశివుడిని అభిషేకించడం వలన దారిద్ర్యం నివారించబడుతుందని పండితులు చెప్తున్నారు. దారిద్ర్యాన్ని దహించేవాడిగానే పరమశివుడుని పిలుస్తుంటారు. అలాంటి ఆ సదాశివుడిని సువర్ణ జలంతో అభిషేకించడం వలన దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందవచ్చు. 
 
పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము. ద్రాక్షరసముచే అభిషేకం చేస్తే.. ప్రతి కార్యంలో విజయం చేకూరుతుంది. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ అరేబియాను ముంచెత్తుతున్న వర్షాలు, రెడ్ అలెర్ట్

జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వమే కారణం : అమిత్ షా

ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

దారుణం, బాలికపై లైంగిక దాడి చేసి ప్రైవేట్ పార్టులో...

అన్నీ చూడండి

లేటెస్ట్

07-12-2025 నుంచి 13-12-2025 వరకు మీ వార రాశి ఫలాలు

06-12-2025 శనివారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

శనివారం ఆంజనేయ పూజ.. అరటిపండ్లు, సింధూరం, నువ్వుల నూనె.. ఈ మంత్రం..

05-12-2025 శుక్రవారం ఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తర్వాతి కథనం
Show comments