Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుబేరుడిని మీ ఇంటికి తెచ్చుకోవాలంటే..? నల్లటి పసుపు చాలు (video)

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (12:48 IST)
Black Turmeric
కుబేరుడిని మీ ఇంటికి తెచ్చుకోవాలంటే..? ఈ పని చేస్తే సరిపోతుంది. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు మీ ఇంట నివాసం వుండాలంటే.. నలుపు పసుపును వాడాలి. ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ నలుపు పసుపుకు వుంది. అరుదైన ఈ నల్లటి పసుపును ఉత్తరాదిన అధికంగా వాడుతారు. దక్షిణాదిన ఈ వాడకం తక్కువే. అందుకే నల్లటి పసుపును ఇకపై వాడటం మరిచిపోకండని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
వ్యాపారం చేసే ప్రాంతంలో, గృహాల్లో నల్లటి పసుపును వాడటం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఈ నలుపు పసుపు చెక్కను రాతిపై నూరి.. తిలకంగా ధరిస్తే.. ధనాదాయం వుంటుంది. అంతేగాకుండా జాతకం ప్రకారం రాహుదోషాలను ఇది దూరం చేస్తుంది. శని గ్రహదోషాలను కూడా ఇది దూరం చేస్తుంది. ఈ పసుపును నలుపు లేదా ఎరుపు రంగు దారంలో కట్టుకుని ధరిస్తే గ్రహదోషాలుండవు. 
 
ఇంతవరకు వసూలు కాని డబ్బులు వసూలవుతాయి. ఇంకా మన చేతిలోనే ఈ నలుపు పసుపు వుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల బాధలు అస్సలుండవు. ఈ పసుపును బీరువాలో వుంచడం ద్వారా ఆర్థిక సమస్యలు మెల్ల మెల్లగా తొలగిపోతాయి. దీనిని ఎరుపు, పచ్చరంగుతో కూడిన పట్టు వస్త్రంలో వుంది బీరువాలో వుంచితే ఆదాయం పెరుగుతుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments