Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం తగ్గుముఖం: నాసా

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:25 IST)
20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తర భారతదేశంలో వాయి కాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టిందని అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా కాలుష్య స్థాయులు ఒక్క సారిగా పడిపోయాయంది. ఈ విషయాన్ని తమ ఉపగ్రహాలు గుర్తించాయంది.

లాక్ డౌన్ తో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని యూనివర్శిటీస్ స్పేస్ రీసర్చ్ అసోసియేషన్ సైంటిస్ట్ పవన్ గుప్తా చెప్పారు. లాక్ డౌన్ ప్రారంభంలో వాయు కాలుష్యంలో తేడాను గుర్తించడం కష్టమైందన్నారు.
 
లాక్ డౌన్ మొదటి వారంలో కాలుష్యం తగ్గడాన్ని గుర్తించామని… అది వర్షం, లాక్ డౌన్ రెండింటి కలయికతో జరిగిందని చెప్పారు. మార్చి 27న ఉత్తరాదిలో భారీ వర్షం కురిసింది.

దీంతో, గాల్లోని ఇతర కణాలు తగ్గిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాహనాల ప్రయాణాలు ఆగిపోవడంతో కాలుష్యం భారీగా తగ్గిందన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments