గోవా బీచ్‌లో బ్రిటన్ మహిళ.. భర్త అలా చేశాడని.. సముద్రం వైపుకు?

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (10:26 IST)
గోవాలో బ్రిటన్ మహిళ హల్ చల్ సృష్టించింది. బీచ్‌వైపుకు వెళ్తూ.. ఇసుక తిన్నెలపై నడుస్తూ సముద్రం వైపు వెళ్తోంది. ఆ సమయంలో ఓ పోలీస్ సముద్రం వైపు చూశాడు. టూరిస్టులు సముద్రంలో దాటి వెళ్లకూడని ప్రాంతంవైపు వెళ్తూ కనిపించిన బ్రిటిన్ మహిళను చూశాడు. సముద్ర అలల్లోకి దూసుకెళ్లిన బ్రిటన్ మహిళ కోసం పోలీసులు పరుగులు తీశారు.
 
కానీ అప్పటికే సముద్ర నీటిలో గిలగిలా కొట్టుకుంటున్న ఆ బ్రిటన్ మహిళను పట్టుకున్నారు. ఆమె పోలీసుల నుంచీ విడిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నించింది. అయినా పట్టు వదలకుండా పట్టుకొని... బరబరా ఈడ్చుకొని తీరానికి తీసుకొచ్చారు.
 
పది నిమిషాలపాటూ ఏడ్చిన ఆమె... తర్వాత శాంతపడింది. తర్వాత పోలీసుల వద్ద తన ఆవేదనను చెప్పింది ఆ బ్రిటన్ మహిళ. తన భర్తతో కలిసి... గోవా ట్రిప్‌కి వచ్చాననీ, తనను వదిలేసి, ట్రావెల్ డాక్యుమెంట్లతో వెళ్లిపోయాడని చెప్పింది. అలా మానసికంగా చాలా డిస్టర్బ్ అయి... ఆత్మహత్య చేసుకోవాలనుకుందని పోలీసులు అర్థమైంది. ఆమెకు దాదాపు 50 ఏళ్లుంటాయి. ప్రస్తుతం ఆమెను బ్రిటన్‌కు పంపే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments