Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్, రాడ్‌తో కొట్టి నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (22:08 IST)
మీరట్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆమెను ఇనుప రాడ్‌తో కొట్టి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు శుక్రవారం రాత్రి తెలిపారు. నిన్న రాత్రి వరకు విద్యార్థిని ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ సిగ్నల్స్ ద్వారా ఆమె వున్న లోకేషన్‌ను గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లోని సియానాలో ఆమె గాయాలతో పడి వుండటంతో అక్కడి నుంచి ఆమెను రక్షించారు.
 
"బాధితురాలిని బులంద్‌షహర్‌లోని సియానా నుంచి పోలీసులు రక్షించారు. కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది" అని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపధ్యంలో ఆమెను అత్యవసర మెడికల్ విభాగంలో వుంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం