Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన తీవ్రవాదులు హతం

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (12:10 IST)
పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు తీవ్రవాదులను పోలీసులు హతం చేశారు. తద్వారా పాక్షింగానైనా భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఇటీవల కాశ్మీర్‌ రహదారిలో పుల్వామాలో 42 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు. ఫింగ్లాన్ ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ఇద్దరినీ మట్టుబెట్టింది. 
 
వీరిలో ఒకరు జైషే మహ్మద్ కమాండర్ కమ్రాన్ ఘాజీ కాగా, మరో ఉగ్రవాది కూడా ఉన్నాడు. సీఆర్‌పీఎఫ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందడం శోచనీయం. జవాన్లపై దాడి తర్వాత ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉండటాన్ని సైనికులు గమనించారు. అదను చూసి కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments