Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

సెల్వి
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (20:08 IST)
అక్రమ సంబంధాలు.. దాని కారణంగా నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌లో తరచుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, సామాన్యులకు ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అంబేద్కర్ నగరంలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్. వీరి భార్య ఇందిరావతికి 50 ఏళ్లు.. ఈ దంపతులకు 2 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నారు. వీరి ఇంటికి పక్కన ఆజాద్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతనికి 30 ఏళ్లు.
 
అయితే, ఇందిరావతి, ఆజాద్‌ల మధ్య ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం  ఇందిరావతి భర్త చంద్రశేఖర్‌కు తెలిసి మందలించాడు. అయితే ఇద్దరూ తమ బంధాన్ని వదులుకోలేరు. దీనితో వేరే మార్గంలో చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కానీ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించారు.
 
పోలీసుల వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లడంతో ఇందిరావతి-ఆజాద్‌లు ఇంటి నుంచి పారిపోయి.. ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా భర్తకు ఆహారంలో విషం పెట్టింది.. ఇందిరావతి. కానీ ఈ విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ తన భార్యతో తెగతెంపులు చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments