Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌జీ గేమ్‌తో పిచ్చెక్కిపోతున్న పిల్లలు... పెద్దలూ చూస్కోండి జాగ్రత్త

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (20:19 IST)
ఈ మధ్య కాలంలో పబ్‌జీ గేమ్‌తో చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ గేమ్ ఆడే పిల్లలు లేదా పెద్దల ప్రవర్తనల్లో మార్పులు రావడం, వారిలో హింసా ప్రవృత్తి పెరుగుతుండటంతో పాటు విద్యార్థుల చదువు కూడా నాశనం అవుతుండటంతో చాలా ప్రభుత్వాలు పబ్‌జీ, అలాంటి ఇతర గేమ్‌లను ఆడవద్దని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి.
 
తాజాగా గుజరాత్ అహ్మదాబాద్‌లో పబ్‌జీ గేమ్ ఆడిన పది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం గుజరాత్‌లో పబ్‌జీ గేమ్‌ను పూర్తిగా నిషేధించారు. పోలీసులు వెళ్లినా కూడా పది మంది విద్యార్థులు వారిని పట్టించుకోకుండా ఉండటంతో పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేసారు.
 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మంది ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఉన్నట్లు సమాచారం. ఈ గేమ్ ఆడే వారిలో హింస ప్రేరేపించబడుతోందని, వారిలో విపరీతమైన ప్రవర్తనకు దారి తీస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశంలో కేవలం గుజరాత్‌లో మాత్రమే ఈ గేమ్‌పై నిషేధం ఉండటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments