Publish Date: Tue, 12 Mar 2019 (16:04 IST)
Updated Date: Wed, 13 Mar 2019 (10:45 IST)
టీచర్: ఏ రోజూ పని ఆ రోజు చేయడం తెలివైన వారి లక్షణం అర్థమైందా..
శ్రీను: అర్థమైంది టీచర్ రేపటి హోమ్‌వర్క్ రేపే చేయాలి.. ఈరోజు చేయకూడదని..
తండ్రి: చింటూ.. నీకు స్కూల్లో ఎవరంటే బాగా ఇష్టం..
చింటూ: వాచ్‌మెన్ అంటే..
తండ్రి: అదేంటి...
చింటూ: ఇంటి బెల్లు కొట్టి ఇంటికి పంపించేది ఆయనే కదా..