టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం.. వాసు: రాశా కదా టీచర్... టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ.. వాసు: రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా టీచర్..