Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోమి పోకో ఎఫ్-1 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గిందోచ్..

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (18:51 IST)
జియోమికి చెందిన పోకో ఎఫ్-1 బ్రాండ్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్‌పై ధరను తగ్గించినట్లు ప్రకటించింది. అవును.. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన పోకో ఎఫ్-1 స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించడం జరిగింది. దీని ధర రూ.20,999 నుంచి రూ.19,999 వరకు పలికింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై రెండు వేల రూపాయలను తగ్గిస్తున్నట్లు జియోమీ ప్రకటించింది. 
 
ఈ తగ్గిన ధరతో పోకో ఎఫ్-1 రూ.17,999లకే వినియోగదారులకు అందుబాటులో వుంటుంది. జూన్ 9వ తేదీ వరకే ఈ తగ్గింపు ధరలో పోకో ఎఫ్-1 ఫోన్లు అందుబాటులో వుంటాయి. అలాగే 6జీబీ రామ్ 128 జీబీ మెమరీ వేరియంట్‌పై మాత్రమే ఈ తగ్గింపు ధర వర్తిస్తుందని జియోమీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, ఎమ్ఐడాట్‌కామ్‌లలో పొందవచ్చు.
 
పోకో ఎఫ్-1 ఫీచర్స్
6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 
2246 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
6/8 జీబీ ర్యామ్ 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 
12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 
20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments