Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కేబినెట్ రెఢీ.. మంత్రుల లిస్టు ఇదే..

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (18:41 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో మొత్తం 25మందికి చోటు కల్పించారు. వీరిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారు. మిగిలిన 20 మంది మంత్రులుగా పని చేస్తారు. తాజా సమాచారం మేరకు మంత్రుల పేర్లను పరిశీలిస్తే, 
 
శుక్రవారం సాయంత్రం ఫోన్లు వెళ్లిన మంత్రుల పేర్ల వివరాలను పరిశీలిస్తే, ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), పుష్పశ్రీవాణి (కురుపాం), కురసా కన్నబాబు (కాకినాడ రూరల్), అవంతి శ్రీనివాస్ (భీమిలి), బోత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎమ్మెల్సీ), పినెపె విశ్వరూప్ (అమలాపురం), ఆళ్ళ నాని (ఏలూరు),  బాలినేని శ్రీనివాస్ రెడ్డి (ఒంగోలు), తానేటి వనిత (కొవ్వూరు), కొడాలి నాని (గుడివాడ), పేర్ని నాని (మచిలీపట్నం), చెరుకువాడ శ్రీరంగనాథ రాజు (అచంట), వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ వెస్ట్), మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments