Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nothing Phone (3a): భారత్‌ మార్కెట్లోకి ఎప్పుడొస్తుందంటే?

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (13:49 IST)
Nothing Phone (3a)
నథింగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (3a)ను లాంఛ్ చేయనుంది. నథింగ్స్ అఫర్డబుల్ (ఎ) సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. 
 
నథింగ్ ఫోన్ (3a) ఫోన్.. భారతదేశంలో లాంచ్ తేదీ నథింగ్ ఫోన్ (3a) మార్చి 4న మధ్యాహ్నం 3:3 లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇంకా ధరను ప్రకటించలేదు. నథింగ్ ఫోన్ (3a) ధర దాదాపు రూ.25,000 ఉండవచ్చునని అంచనా. 
 
నథింగ్ ఫోన్ (3a) స్పెసిఫికేషన్లు 
డిస్ప్లే: 6.8-అంగుళాల OLED, 120Hz రిఫ్రెష్ రేట్ 
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 
OS: నథింగ్ OS 3.1 (ఆండ్రాయిడ్ 15 ఆధారంగా) 
వెనుక కెమెరాలు: 50MP ప్రైమరీ సెన్సార్ + 50MP టెలిఫోటో లెన్స్ (2x జూమ్) + 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ 
ఫ్రంట్ కెమెరా: 32MP సెల్ఫీ షూటర్ 
బ్యాటరీ: 5,000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్ 
 
ఇలాంటి స్పెసిఫికేషన్స్.. సరసమైన ధరతో, నథింగ్ ఫోన్ (3a) భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బలమైన పోటీదారుగా ఉండబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments