Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నా స్క్రీన్‌సేవర్‌గా ఉంచుతున్నానుః కిమ్ క‌ర్ద‌షియ‌న్

Webdunia
బుధవారం, 26 మే 2021 (16:08 IST)
Kim Kardashian
అమెరిక‌న్‌, న‌టి, మోడ‌ల్‌, బిజినెస్ ఉమ‌న్‌, హై ప్రొఫైల్‌ సెలబ్రిటీ అయిన కిమ్‌ కర్దాషియన్‌కు అభిమానుల‌కు త‌న సోష‌ల్‌మీడియాలో ప్ర‌తిదీ పోస్ట్‌ల‌ను షేర్ చేస్తుంది. ఈరోజు త‌న హెయిడ్ డ్రెస్‌ను స‌రిచేసుకుంటున్న పిక్‌ను పెట్టింది. కానీ అంత‌కుముందే త‌న బామ్మ‌తో వున్న ఫొటోను షేర్ చేసి నేను దీన్ని నిజంగా నా స్క్రీన్‌సేవర్‌గా ఉంచుతున్నానని కోట్ చేసింది.

దీనికి చాలామంది అనూహ్యంగానే స్పందించారు.ఇలాంటి డ్రెస్‌తో మీ గ్రాడ్‌మా ముందు ఎలా నిల‌బ‌డి ఫోజ్ ఇచ్చావంటూ ప్ర‌శ్నిస్తే, మ‌రికొంద‌రు సో శాడ్ అన్నారు. ఇంకొరైతే ఇలాంటి ఫొటో పెట్ట‌వ‌ద్ద‌ని కామెంట్ చేశారు. కానీ అమెరిక‌న్ క‌ల్చ‌ర్ భామ కాబ‌ట్టి ఏదైనా చేయ‌వ‌చ్చ‌ని అనుకుంటుందేమోన‌ని ఒక‌రు తెలియ‌జేశారు. ఇదిలా వుండ‌గా, ఇటీవ‌లే ఆమె త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
 
తమ బంధం ఇక  కొనసాగడం కష్టమని ప్రకటిస్తూ ఫిబ్రవరిలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఆరేళ్ల బంధాన్ని తెంచుకుంటూ పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు వాళ్లిద్దరూ ఒప్పుకున్నారు. అంతేకాదు నలుగురు పిల్లల బాధ్యతలను జాయింట్‌గా చూసుకుంటామని కోర్టులో ఒక ఒప్పందానికి వచ్చారు కూడా. మ‌రి ఇక్క‌డే ట్విస్ట్ వుంది.

ఈ విష‌యం తెలిసిన బ‌డా వ్యాపార‌వేత్త‌లు కిమ్‌తో డేటింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారు. కొంద‌రైతే మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ సాయంతో ఆమెను కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హాలీవుడ్ బిజినెస్ మేగ‌జైన్ క‌థ‌నం ప్ర‌కారం, బంధం తెగ్గొట్టుకునే టైంలో ఆమె కుంగుబాటుకి లోనైందని, దాని నుంచి కోలుకున్న తర్వాతే ఏ ఆలోచన అయినా చేస్తుంద‌ని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూళ్లూరుపేటలో వెలుగు చూస్తున్న లేడీ డాన్ అరుణ అకృత్యాలు...

జైలు శిక్ష తప్పించుకునేందుకు నాలుగేళ్ల వ్యవధిలో ముగ్గురు పిల్లలకు జననం!!!

ఏనుగులు - సింహాలు లేవు.. ఫాంహౌస్‌లో మానవ రూపంలో మృగాలు ఉన్నాయి.. సీఎం రేవంత్

Celebrities: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు..సెలెబ్రిటీల వైపు మళ్లిన చర్చ.. అర్జున్ రెడ్డిపై ప్రశంసలు

Hyderabad: గర్భవతి అయిన భార్యను హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments